ETV Bharat / city

అవకాశవాదులకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి సోమిరెడ్డి - somireddy

ఆదాల ప్రభాకర్​రెడ్డి పచ్చి మోసగాడని నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. పనులన్నీ చక్కబెట్టుకుని వైకాపాలోకి వెళ్తాడని తెలుసు. ఆయనలాంటి అవకాశవాదులకు జిల్లా ప్రజలే బుద్ధి చెబుతారు. ఆదాల మోసం రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్ఠ - మంత్రి సోమిరెడ్డి

ఆదాలపై మంత్రి సోమిరెడ్డి మండిపాటు
author img

By

Published : Mar 16, 2019, 7:43 PM IST

ఆదాలపై మంత్రి సోమిరెడ్డి మండిపాటు
వైకాపా తీర్ధం పుచ్చుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిపై సోమిరెడ్డి మండిపడ్డారు. పనులన్నీ చక్కబెట్టుకుని ఆదాల వెళ్లిపోతాడని నెల్లూరు జిల్లాలో అందరికీ తెలుసన్నారు. ఆదాల పచ్చి మోసగాడని ప్రతి ఒక్కరూ చెబుతారని ఆక్షేపించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపాకు పట్టుగొమ్మని.. తెదేపా గెలుపు జిల్లా అభివృద్ధికి మలుపని స్పష్టం చేశారు. నెల్లూరులో నిజాయితీపరుడికి, మోసగాడికి మధ్య పోటీ జరగబోతోందన్నారు. ఆదాల లాంటి అవకాశవాదులకు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెదేపా అభ్యర్థులు గెలిస్తేనే నెల్లూరుజిల్లాలో రౌడీయిజం తగ్గుతుందన్నారు. ఆదాల లాంటి స్వార్థపరులు ఎందరు వెళ్లినా తెదేపాకు ఏమీ కాదని... ఆదాల మోసం రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని అన్నారు.

New Delhi, Mar 16 (ANI): The Bharatiya Janata Party (BJP) launched 'mai bhi chowkidar' campaign for 2019 election on Saturday with Prime Minister Narendra Modi's tweet. While speaking to ANI about it, BJP leader Subramanian Swamy said, "The one who says 'chowkidar chor hai' is himself out on bail, and it has been proven prima facie. Prime minister doesn't have to give any explanation, entire nation know that Nehru family is thief".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.