పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ఉపాధిహామీ నిధులు వినియోగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సిమెంట్ రోడ్లున్న ప్రదేశాల్లో గ్రామం యూనిట్‌గా ఉపాధి హామీ నిధుల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికీ రూ.15 కోట్లు వెచ్చించి పనులు చేపడతామని పేర్కొన్నారు. పంచాయతీల్లో మురుగునీటి పారుదలకు డ్రైన్లతో కూడిన సిమెంట్ రోడ్లు వేస్తామని వెల్లడించారు. డ్రైనేజీ వ్యవస్థకు వీల్లేని చోట్ల వ్యక్తిగత సోక్ పిట్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన కారెం శివాజీ
'పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ఉపాధిహామీ నిధులు' - ఏపీలో పంచాయతీ ఎన్నికలు వార్తలు
గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ఉపాధి హామీ నిధులు వినియోగిస్తామని... రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.