ETV Bharat / city

కేంద్రమంత్రి గిరిరాజ్​సింగ్​ను కలిసిన మోపిదేవి - minister mopidevi meet central minister giriraja singh at delhi

కేంద్రమంత్రి గిరిరాజ్​సింగ్​ను రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ కలిశారు. రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

minister mopidevi meet central minister giriraja singh at delhi
author img

By

Published : Sep 13, 2019, 2:28 PM IST

కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రం అందజేశారు. విశాఖ హార్బర్​ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.

కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రం అందజేశారు. విశాఖ హార్బర్​ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.

Intro:డిపో సమీపంలో ఎదురుచూస్తున్న గిరిజనులు
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న కురుకూటీ గ్రామంలో జి సి సి డిపో లో ఈ కష్టాలు
సాలూరు మండలం లోని గిరి శిఖర గ్రామాలైన సంపంగి పాడు, రూడి, కా గురుడి, సొంపుగా ము తదితర ప్రాంతాలనుంచి గురుపూడి గ్రామానికి వచ్చిన గిరి బిడ్డలు వీరంతా...... నెలకోసారి జి సి సి ఇ డిపోల్లో ఇచ్చే సరుకుల కోసం ఇలా కొండ దిగుతారు ఉదయం 8 గంటలకు బయలుదేరి కాలినడక కిందకు వచ్చే సరికి 11 గంటలు అవుతుంది త్వరగా సరుకులు ఇస్తే మళ్లీ మూడు గంటలపాటు కాలినడక తమ గ్రామాలకు కోవాలి కానీ ఇక్కడ వారిపట్ల ఎంత ఆలస్యం నెలకొంది చూడండి e
శనివారం అం ఇలా వచ్చిన గిరిజనులంతా డిపో వద్ద వేచి ఉన్నారు చాలాసేపు చూశారు డిపో ఇచ్చేవారో వస్తారో? రారో కూడా తెలియని పరిస్థితి సమాచారము కొనుక్కునేందుకు వారెవ్వరికి చరవాణి లు ఉండవు తో చూసి చూసి వెనుతిరిగారు ఎంత దూరము తమ గ్రామానికి కి మరో రోజు మళ్లీ అంత దూరం రావాల్సిన పని పడిందని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఇంటి బాట పట్టారు దీనిపై జి సి మేనేజర్ రామారావును ను వివరణ కోరగా అక్కడ డీలర్ను తానే కార్యాలయానికి రమ్మని చెప్పానని శనివారం ఓ విచారణలో భాగంగా పిలిచే నాని అందుకే ఆ రోజు ఆలస్యం గా ఆమె విధులకు వెళ్ళినట్లు మేనేజర్ తెలిపారు
కానీ వివరాలు సేకరించగా పాచిపెంట మండలం వేటగాని వలసలో విధులు నిర్వర్తిస్తున్న డిపో డీలర్ ను సాలూరు మండలం kurukuti గ్రామానికి జి సి సి డిపో డీలర్ గా ఇంచార్జ్ పనిచేస్తున్నానని ని అక్కడికి వెళ్లి బయోమెట్రిక్ వేసుకొని సాలూరు మండలం వెళ్లి జి సి సి డిపో లో సరుకులు ఇవ్వాలని అంటున్నారు కానీ సాలూరు మండలం లో జి సి సి డిపో లో కురుకుండ గ్రామం లో ఉన్న డిపో మాత్రమే పెద్దదని గిరిజనులకు అందుబాటులో ఉండదని ఎప్పటినుండో ఈ బాధలు పడుతున్నామని ప్రత్యేకించి ఈ డిపో కి పర్మినెంట్ గా రేషన్ డీలర్ను వేయాలన్నారు గిరిజనుల దగ్గర రూపాయి కూడా పెట్టుకొని కొనుక్కోవడానికి వస్తారు కానీ డిపోలో 25 కేజీలు బియ్యం 20 రూపాయలు కానీ ఇతర సరుకులు ఇంకో 200 రూపాయలు నూనె పప్పులు ఇలాంటివి ఉంటే కానీ బియ్యం ఇవ్వమని అంత డబ్బులు కూల్ చేసుకునే మాలాంటి గిరిజనుల దగ్గర ఎలా వస్తాయని అంటున్నారు
బైట్స్
1. లక్ష్మణ ( రూడి పంచాయతీ గ్రామ మాజీ సర్పంచ్)
2. మెల్లక వసంతమ్మ ( సొంపుగాము గ్రామం )
3. ఉమా( కాగూరుడి గ్రామం)
4. తవుడు ( డిపో లో పనిచేస్తున్న వర్కర్)
5. రాము ( సంపంగి పాడు గ్రామం)


Body:gffd


Conclusion:hfd
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.