ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ
ఎట్టకేలకు... స్వస్థలాలకు వలస కూలీలు - తెలంగాణలో లాక్‌డౌన్ వార్తలు
తెలంగాణ సంగారెడ్డి ఐఐటీలోని వలస కార్మికులను స్వస్థలాలకు పంపించారు అధికారులు. తెల్లవారుజామున 1,300 మంది కార్మికులు స్వస్థలాలకు బయల్దేరారు. ప్రత్యేక బస్సుల్లో లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకు తరలించిన అధికారులు.. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు తరలించారు.
ఎట్టకేలకు... స్వస్థలాకు వలస కూలీలు
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ