ఎస్ఈసీ రూపొందించిన 'ఈ-వాచ్' యాప్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ-వాచ్ యాప్ పూర్తిగా ప్రైవేట్ యాప్ అని.. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. రేపు విచారిస్తామని కోర్టు తెలిపింది.
ఇదీ చదవండి: ఈ - వాచ్ యాప్.. ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ