ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేడు రాయలసీమ కోస్తాలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
జూలై 23న వాయవ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి: Srisailam Dam: శ్రీశైలానికి పోటెత్తెత్తున్న వరద.. నీటి మట్టం ఎంతంటే..!