ETV Bharat / city

సీఎం గారు... మీరెక్కడ?: లోకేశ్ - lokesh tweet on jagan

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు 20 వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేశామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్​లో పేర్కొనారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల బాధలకు అండగా నిలిస్తే.. ఏపీ సీఎం సొంత పనుల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు.

సీఎం గారు...మీరెక్కడా : లోకేశ్
author img

By

Published : Aug 20, 2019, 11:35 PM IST

సీఎం గారు...మీరెక్కడా : లోకేశ్
సీఎం గారు...మీరెక్కడా : లోకేశ్

కృష్ణా వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేశామని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలో ట్యాంకర్ల ద్వారా 20 వేల లీటర్ల తాగునీటిని వరద బాధితులకు అందించారని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఈ ఏడాది అనేక రాష్ట్రాలు వరద నష్టాలను ఎదుర్కొన్నాయన్న లోకేశ్... ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఇప్పటికే బాధితులకు సాయం ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం 'అక్కరకు రాని చుట్టం'లా అమెరికాలో బిజీగా ఉన్నారని లోకేశ్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం
వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం

ఇదీ చదవండి:

ఆయన 'నోటి'పారుదల మంత్రి: లోకేష్

Intro:

Body:Ap-tpt-76-20-cheruvulaku gandlu-Avb-Ap10102

4 సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా కరువు పీడిత ప్రాంతమైన తంబళ్లపల్లె నియోజకవర్గంలో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. పొట్టి పోయి రంధ్రాలు పడి బీటలు వారిన చెరువులు కుంటలు చెక్డ్యాంలు ఒక్కసారిగా వర్షపు నీరు వేగంగా వచ్చి చేరడంతో కొన్ని సాగునీటి వనరులు నిండి మట్టికట్టల చీలికలు, రంధ్రాల్లో నీరు ప్రవేశించి గండ్లు పడ్డాయి. కుంటలు చెరువుల్లో కి చేరిన నీరంతా 80 శాతం బయటకు వెళ్ళిపోయింది. తంబాలపల్లి మండలం అన్న గారి పల్లె, గంగిరెడ్డిపల్లె, ములకలచెరువు మండలం నాయన చెరువు పల్లె, గుట్ట కింద పల్లి చౌడ సముద్రం ప్రాంతాల్లో అన్న గారి పల్లె మొండి కట్ట చెరువు నాయన చెరువు పల్లి పెద్ద చెరువు , గుట్ట కింద పల్లి జోకులు కుంట లకు రంధ్రాలు పడి నీరంతా వృథాగా బయటకు వెళ్లి పోయింది. అన్న గారి పల్లి మొండి కట్ట చెరువు గండిని రైతులు సకాలంలో స్పందించి తాత్కాలికంగా పూడ్చి వేసినా మళ్లీ నీరు బయటకు వెళ్ళిపోవడం ప్రారంభమైంది. గంగి రెడ్డి పల్లి గ్రామం maddhemma ఆలయం వద్ద చెక్ డాం మట్టికట్ట గండి పడింది. తంబళ్లపల్లె మండల అధికారులు రామకృష్ణ జలవనరుల శాఖ సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టారు. ములకలచెరువు మండలం నాయిడు చెరువు పల్లె కట్టకు గండి పడి నీరంతా బయటకు వెళ్ళిపోయింది. సమాచారం అందుకున్న జలవనరుల శాఖ డి ఈ .ఉదయ్ కుమార్ రెడ్డి సిబ్బందితో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గండ్లు పడిన ప్రమాద స్థితిలో ఉన్న సాగునీటి వనరులను శాశ్వత ప్రాతిపదికన బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.

Av _janardhaReddy Annagari palle- Raithu
Av_SudhakarReddy _ Raithu
Av_VivekanandhaReddy _mulakalacheruvu Raithu
Av_UdhayakumarReddy_DE jalavanarula dhaka

R.sivaReddy kit no 863 tbpl
8008574626

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.