ఇదీ చదవండీ... స్థానిక పోరు: రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్లు విడుదల
స్థానిక పోరు: మూడు దశల్లో ఎన్నికలు - local body elections three phases in ap
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తయింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. రెండోదశలో పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం లేదా రేపు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. జడ్పీ ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది.
స్థానిక పోరు: మూడు దశల్లో ఎన్నికలు
ఇదీ చదవండీ... స్థానిక పోరు: రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్లు విడుదల