జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని చోట్లా మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ దుకాణాలు, ప్రైవేటు బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు