ETV Bharat / city

జగన్ మరో నిర్ణయం...ఆ రెండు జిల్లాల బాధ్యునిగా ఎంపీ ప్రభాకర్​రెడ్డి - వైకాపా వార్తలు

కర్నూలు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్​రెడ్డికి అప్పగిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు.

mp vemireddy prabhakar reddy
mp vemireddy prabhakar reddy
author img

By

Published : Jul 18, 2020, 12:22 AM IST

Updated : Jul 18, 2020, 1:54 AM IST

పార్టీ బలోపేతం దిశగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్​రెడ్డికి అప్పగించాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చదవండి:

మంత్రి బాలినేనిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు

Last Updated : Jul 18, 2020, 1:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.