కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్లో ముగిసింది. వర్చువల్ విధానంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సమావేశంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొన్నారు. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించారు. జూన్ వరకు రెండు రాష్ట్రాలకు నీటి విడుదలపై చర్చ సాగింది.
ముగిసిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ - Krishna Board
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ హైదరాబాద్లో ముగిసింది. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించారు.
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్లో ముగిసింది. వర్చువల్ విధానంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సమావేశంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొన్నారు. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించారు. జూన్ వరకు రెండు రాష్ట్రాలకు నీటి విడుదలపై చర్చ సాగింది.
ఇదీ చూడండి: మళ్లీ లాక్‌డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్