ఇదీ చూడండి:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం... కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ! - congress suspend
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా... కాంగ్రెస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి... సభలో ఉన్న మొత్తం ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్కు తీర్మానం ప్రతిపాదించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డిని ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం