ETV Bharat / city

'తితిదే భూముల విక్రయాన్ని వెంటనే ఆపాలి' - kanna letter to cm jagan

సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. తితిదే భూముల విక్రయాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

kanna
kanna
author img

By

Published : May 23, 2020, 3:36 PM IST

Updated : May 23, 2020, 3:43 PM IST

తమిళనాడులోని తితిదే భూముల అమ్మకంపై తితిదే నిర్ణయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల విక్రయాన్ని వెంటనే ఆపాలని ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

హిందువుల మనోభావాలపై వైకాపా ప్రభుత్వానికి గౌరవం లేదన్న ఆయన... హిందూ ఆలయాలను నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూమతాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో వైకాపా ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని నిరూపితమైందని అన్నారు. హిందూ ఆలయాల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు కదిలివస్తారని హెచ్చరించారు.

kanna letter to cm jagan over sale of ttd lands in tamilnadu
సీఎం జగన్ కు కన్నా లేఖ

ఇదీ చదవండి:

అమ్మకానికి తమిళనాడులోని శ్రీవారి స్థిరాస్తులు

Last Updated : May 23, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.