ETV Bharat / city

జగన్​ కుటుంబానిది 3 తరాల నేర చరిత్ర! - tdp

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు... వైకాపా అధినేత జగన్​కు లేఖ రాశారు. జగన్​ కుటుంబానికి 3 తరాల నేరచరిత్ర ఉందని... 22 ఏళ్ల వయస్సులోనే సింహాద్రిపురంలో పోలీస్‌ అధికారి ప్రకాష్‌బాబుపై దౌర్జన్యానికి పాల్పడ్డారని లేఖలో ఆరోపించారు. నిజాయతి పరులైన ఎంతోమంది ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలను జైళ్లకు పంపించిన ఘనత జగన్​దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్ జగన్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు లేఖ
author img

By

Published : Mar 22, 2019, 10:28 PM IST

Updated : Mar 23, 2019, 1:42 AM IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు...వైకాపా అధినేత జగన్​కు బహిరంగలేఖ రాశారు. జగన్​ కుటుంబానికి 3 తరాల నేరచరిత్ర ఉందన్నారు. 22 ఏళ్ల వయస్సులోనే సింహాద్రిపురంలో పోలీస్‌ అధికారి ప్రకాష్‌బాబుపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిజాయతీ పరులైన ఎంతోమంది ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు పంపించిన ఘనత ఆయనదేనని విమర్శించారు.

kala venkatrao open letter to jagan
వైయస్ జగన్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు లేఖ

శవరాజకీయాలు చేస్తోంది మీరు కాదా...?

2014 శాసనసభ ఎన్నికల్లో తన తండ్రి ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్నిప్రచారం చేసుకుని ఓట్లు అడిగారని జగన్​పై మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో తన బాబాయి వివేకానంద రెడ్డి హత్యను రాజకీయంగా వాడకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శవ రాజకీయాలు చేయటంలో ప్రతిపక్షనేతకు ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు.

అలిపిరి దాడికేసులో ముద్దాయి మీ ప్రియనేస్తం కాదా....?

సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో ముద్దాయి, ఎర్రచందనం డాన్‌ కొల్లం గంగిరెడ్డి జగన్​కుప్రియ నేస్తం కాదా... అని కళా ప్రశ్నించారు.

kala venkatrao open letter to jagan
వైయస్ జగన్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు లేఖ

పరిటాల రవి హత్య కేసులో మీ పేరు లేదా...?

పరిటాల రవి హత్య కేసు ఎఫ్‌.ఐ.ఆర్‌.లో జగన్ పేరు ఉన్న విషయాన్ని కళా గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 300 మందికి పైగా తెదేపా కార్యకర్తలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డికి మీ మద్దతు లేదా...?

ఓబుళాపురం గనుల వ్యవహారంలో గాలి జనార్ధన్‌రెడ్డికి జగన్ మద్దతుగా నిలిచారాని మంత్రి ఆరోపించారు.మైనింగ్ మాఫియాకు అడ్డువస్తున్నందుకే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండారెడ్డిని బెదిరించారని ఆరోపించారు.

వీరభద్రారెడ్డి అనుమానాస్పద మృతితో సంబంధం లేదా...?

ప్రతిపక్ష నేత జగన్ బావ అనిల్​కు బినామీగా ఉన్న తేళ్ళూరి వీరభద్రారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ ఘటనలో మీ కుటుంబ సభ్యులు ఒక్కరైనా స్పందించారా అని ప్రతిపక్షనేతను కళా ప్రశ్నించారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు...వైకాపా అధినేత జగన్​కు బహిరంగలేఖ రాశారు. జగన్​ కుటుంబానికి 3 తరాల నేరచరిత్ర ఉందన్నారు. 22 ఏళ్ల వయస్సులోనే సింహాద్రిపురంలో పోలీస్‌ అధికారి ప్రకాష్‌బాబుపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిజాయతీ పరులైన ఎంతోమంది ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు పంపించిన ఘనత ఆయనదేనని విమర్శించారు.

kala venkatrao open letter to jagan
వైయస్ జగన్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు లేఖ

శవరాజకీయాలు చేస్తోంది మీరు కాదా...?

2014 శాసనసభ ఎన్నికల్లో తన తండ్రి ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్నిప్రచారం చేసుకుని ఓట్లు అడిగారని జగన్​పై మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో తన బాబాయి వివేకానంద రెడ్డి హత్యను రాజకీయంగా వాడకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శవ రాజకీయాలు చేయటంలో ప్రతిపక్షనేతకు ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు.

అలిపిరి దాడికేసులో ముద్దాయి మీ ప్రియనేస్తం కాదా....?

సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో ముద్దాయి, ఎర్రచందనం డాన్‌ కొల్లం గంగిరెడ్డి జగన్​కుప్రియ నేస్తం కాదా... అని కళా ప్రశ్నించారు.

kala venkatrao open letter to jagan
వైయస్ జగన్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు లేఖ

పరిటాల రవి హత్య కేసులో మీ పేరు లేదా...?

పరిటాల రవి హత్య కేసు ఎఫ్‌.ఐ.ఆర్‌.లో జగన్ పేరు ఉన్న విషయాన్ని కళా గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 300 మందికి పైగా తెదేపా కార్యకర్తలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డికి మీ మద్దతు లేదా...?

ఓబుళాపురం గనుల వ్యవహారంలో గాలి జనార్ధన్‌రెడ్డికి జగన్ మద్దతుగా నిలిచారాని మంత్రి ఆరోపించారు.మైనింగ్ మాఫియాకు అడ్డువస్తున్నందుకే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండారెడ్డిని బెదిరించారని ఆరోపించారు.

వీరభద్రారెడ్డి అనుమానాస్పద మృతితో సంబంధం లేదా...?

ప్రతిపక్ష నేత జగన్ బావ అనిల్​కు బినామీగా ఉన్న తేళ్ళూరి వీరభద్రారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ ఘటనలో మీ కుటుంబ సభ్యులు ఒక్కరైనా స్పందించారా అని ప్రతిపక్షనేతను కళా ప్రశ్నించారు.

TUR JEWELLERY
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 6.51
SHOTLIST:
ASSOCIATED PRESS - AP Clients Only
Istanbul, Turkey - March 21, 2019
1. Mid of set of gold ingots by Nadir Metal Rafineri, 24 carat gold, set valued at 800,000 US dollars
2. Close up of gold ingot, 12.5 kilos 24 carats gold, 999.9 purity, valued at 600,000 US dollars
3. Close up of gold ingot, 12.5 kilos 24 carats gold, 999.9 purity valued 600,000 US Dolars
4. Mid of set of gold ingots by Nadir Metal Rafineri, 24 carat gold, set valued at 800,000 US Dollars
5. Tilt down of Nadir Metal Rafineri stand at Istanbul Jewellery Show
6. SOUNDBITE (English): Kaan Gözüm, Export Manager at Nadir Metal Rafineri:
"Here we have one of the most expensive pieces in the fair, it is approximately 12.5 kgs. The purity is four nines (999.9). It's used in the banks and international markets. The value is approximately 600,000 (US) dollars and the whole part is approximately 800,000 dollars as you see."
7. High angle of backgammon set made with gold and black and white diamonds, by Atasay, valued at over 180,000 US dollars
8. Pan (from right to left) of backgammon set made with gold and diamonds, by Atasay, valued at over 180,000 US dollars
9. Close up of backgammon pieces made with gold and diamonds, by Atasay, valued at over 180,000 US dollars
10. Various close up of backgammon pieces made with gold and diamonds, by Atasay, valued at over 180,000 US dollars
11. Mid of backgammon set made with gold and black and white diamonds, by Atasay, valued at over 180,000 US dollars
12. SOUNDBITE (English): Atasay Kamer, CEO of Atasay Jewellery:
"You have the backgammon game in front of me, which is a traditional game in Turkey. We not only produce for women, we also produce for men as well. The reason we made this backgammon set with diamonds and gold is to get the attraction of men's jewellery as well. This backgammon set is combined with one hundred carats of diamonds, both white and black diamonds, and also around a kilo of gold. The retail price for this backgammon is approximately 180,000 to 200,000 (US) dollars."
13. Tilt down of Sevan Tespih stand at Istanbul Jewellery Show
14. Mid of owner Sevan Kaçi inside stand
15. Various of traditional prayer beads, called "Tespih" in Turkish
16. Close up of prayer beads made of 18 and 25 carats diamonds, by Sevan Tespih, valued at 110,000 US dollars
17. Tilt up of owner Sevan Kaçi holding prayer beads in his hand
18. Close up of prayer beads made of 18 and 25 carats diamonds, by Sevan Tespih, valued at 110,000 US dollars
19. SOUNDBITE (Turkish) Sevan Kaçi, owner of Sevan Tespih, producing precious prayer beads:
"I have been crafting prayer beads since I was eleven. I have made thousands of prayer beads, expensive ones, cheap ones, big ones, little ones. This one I am exhibiting here, which I specially designed for this show, is made with 18 carat diamonds and 25 carat diamonds. It is valued at 110,000 US dollars. It took two and a half months to be produced. Besides the diamonds, it is also decorated with enamel. I like these prayer beads so much that I am giving them the name of my son, Karun."
20. Tilt down of Innova Jewellery stand in Istanbul Jewellery Show
21. Mid of set of snake-shaped jewellery pieces, including 250 gram necklace by Innova, made with 18 carat gold, enamel and stones, valued at 100,000 US dollars
22. Close of set of snake-shaped jewellery pieces, including 250 gram necklace by Innova, made with 18 carat gold, enamel and stones, valued at 100,000 US dollars
23. Mid of golden purses by Innova at 60,000 US dollars each
24. Mid of Innova golden pieces on display
25. Close of animal head purse by Innova valued at 20,000 US dollars
26. Various of model wearing a set of snake-shaped jewellery pieces by Innova made of 18 carat gold, valued at 8,000 USD
27. Wide of Innova Jewellery stand in Istanbul Exhibition Show
28. Close of necklace by Hosgor made of diamonds and valued at 24,800 USD
29. Mid of necklace by Hosgor made of diamonds and valued at 24,800 USD
30. Wide of Chairman of Turkey's Jewellery Exporters Association, Mustafa Kamar, inside a stand
31. SOUNDBITE (English) Mustafa Kamar, Chairman of Turkey's Jewellery Exporters' Association (JTR):
"Designs change because you are in Turkey. Turkey produces for all countries. That's why we have a different design for the Middle East market, we have a design for Europe market, also for America's market, for a Chinese market. That's why Turkey is a very big producer in the world. That's why you can see all kinds of products. But I can say one thing - enamel is very fashionable this year. Enamel. Enamel is number one."
32. Various of pieces of jewellery from Black Orchids collection by Roberto Bravo, made of fired enamel, sapphires, rubies and emeralds on 14 carat gold valued at 10,000 USD
33. Mid of visitors at Istanbul Jewellery Show
34. SOUNDBITE (Turkish) Mustafa Kamar, Chairman of Turkey's Jewellery Exporters' Association (JTR):
"Regarding the gold sector, we closed 2018 with a 35 percent increase compared to 2017. One of the reasons for this increase is that Turkey has a strong export economy. Besides, Turkey has solid gold refineries and last year began exporting gold ingots."
35. Close up of necklace by Hosgor made of sapphire, diamonds, and 18 carat gold valued at 4,800 USD
36. Wide of necklace by Hosgor made of sapphire, diamonds, and 18 carat gold valued at 4,800 USD
37. Close up to Zen Diamonds rings made of 0.72 carats Baguette Diamonds, valued 900 US Dollars each
38. Mid of Zen Diamonds pieces of jewellery on display
39. Mid of Hosgor Jewellery pieces on display
40. Close up to Ottoman inspired orange necklace by Hosgor, made of opal, diamonds and 18 carats gold, valued 4,800 US Dollars
41 Close up to diamond necklace by Hosgor, made of diamonds and 18 carats gold, valued 24,800 US Dollars
42 Close up to diamond necklace by Hosgor, made of diamonds and 18 carats gold, valued 24,800 US Dollars
43. Wide of a yurt stand at Istanbul Jewellery Show
44. Close of hostess waving
LEADIN
Turkey is hoping to boost its exports with glowing gold and glittering jewels.
The Istanbul Jewellery Show is expecting 30,000 professional visitors from over 120 countries - that's double the number of visitors to the biannual exhibition last October.
STORYLINE
Could this be the start of Turkey's new gold rush?
Exhibitors at the Istanbul Jewellery Show are optimistic.
This set of gold ingots by Nadir Metal Rafineri is the most expensive thing on display.
Valued at 800,000 US dollars, they are made of the highest purity gold, which is called "four nines", or 999.9.
Kaan Gözüm is the export Manager at Nadir Metal Rafineri.
"Here we have one of the most expensive pieces in the fair," he says.
"It is approximately 12.5 kgs. The purity is four nines (999.9). It's used in the banks and international markets. The value is approximately 600,000 (US) dollars and the whole part is approximately 800,000 dollars as you see."
Exports of gold and jewellery have been growing, despite the downturn in the Turkish economy.
Turkey is one of the world's main producers and exporters of the precious metal, together with Italy and India, according to Turkey's Jewellery Exporters' Association.
The Istanbul Jewellery Show is considered one of the top five international exhibitions in the world, and the leading show in the Middle East and the Eurasian regions.
So Turkish gold and jewellery designers have been focusing on special pieces to lure the most extravagant customers in the world.
Atasay Jewellery's designers are displaying a traditional backgammon set, called "tavla" in Turkish, made of gold and diamonds, which is valued at more than 180,000 US dollars.
Atasay Jewellery CEO, Atasay Kamer, says the design aims to attract male customers.
"You have the backgammon game in front of me, which is a traditional game in Turkey," he says.
"We not only produce for women, we also produce for men as well. The reason we made this backgammon set with diamonds and gold is to get the attraction of men's jewellery as well. This backgammon set is combined with one hundred carats of diamonds, both white and black diamonds, and also around a kilo of gold. The retail price for this backgammon is approximately 180,000 to 200,000 (US) dollars."
Another traditional and religious piece, mostly used by men, is attracting attention at the show and is the third most expensive piece of jewellery on display. The "tespih" or prayer beads are made of 18 and 25 carat diamonds and valued at 110,000 US dollars.
The designer is Sevan Kaçi, a third generation jeweller running the Sevan Tespih craft makers.
"I have been crafting prayer beads since I was eleven," he says.
"I have made thousands of prayer beads, expensive ones, cheap ones, big ones, little ones. This one I am exhibiting here, which I specially designed for this show, is made with 18 carat diamonds and 25 carat diamonds. It is valued at 110,000 US dollars. It took two and a half months to be produced. Besides the diamonds, it is also decorated with enamel. I like these prayer beads so much that I am giving them the name of my son, Karun."
Women haven't been forgotten - there's a treasure trove of dazzling pieces of jewellery.
Turkish brand Innova is focussing on its Middle Eastern customers with its lavish designs such as snake shaped-necklaces, bracelets and earrings, and golden purses.
The snake-shaped set, including a 250 gram necklace made with 18 carat gold, enamel and stones, is valued at 100,000 US dollars.
Turkish brand Hosgor is showing Ottoman inspired necklaces at the exhibition.
Mustafa Kamar, Chairman of Turkey's Jewellery Exporters Association (JTR), says enamelled jewellery is trending this season.
"Turkey produces for all countries. That's why we have a  different design for the Middle East market, we have a design for Europe market, also for America's market, for a Chinese market. That's why Turkey is a very big producer in the world. That's why you can see all kinds of products. But I can say one thing - enamel is very fashionable this year. Enamel. Enamel is number one."
The Turkish jewellery export sector increased by 35 percent in 2018, compared to 2017, according to Turkey's Jewellery Exporters Association .
The Association claims that increase was led by unprocessed gold (48 per cent), gold craftsmanship  (44 per cent) and jewellery made with gold and diamonds (3 percent).
The biggest export market for Turkish gold and jewellery was Europe, followed by the Middle East (United Arab Emirates), other Asian countries and the United States.
Switzerland and the United Kingdom became the main buyers of Turkish unprocessed gold in 2018, whereas Middle Eastern countries such as the United Arab Emirates are the main buyers of Turkish gold and diamond jewellery.
Expectations at the show are high, following a 94 per cent increase of exports in January 2019 and a 28.2 percent in February. But the stakes are high too - and the exhibitors will be hoping there's a market for their designs.
The Istanbul Jewellery Show is held at the CNR Expo Center, located near Istanbul Ataturk Airport, and runs until March 24
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 23, 2019, 1:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.