ఇవీ చదవండి:
'జాస్తి కృష్ణకిశోర్' పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా - ఏపీ హైకోర్టులో జాస్తి కృష్ణకిశోర్ కేసు విచారణ వాయిదా తాజా వార్తలు
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన నిధుల దుర్వినియోగం కేసును సవాల్ చేస్తూ ఆయన వ్యాజ్యం వేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన స్టేటస్కో ఈనెల 27 వరకు కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది.
!['జాస్తి కృష్ణకిశోర్' పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా jasti krishna kishore case on hicourt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5981348-44-5981348-1580992608133.jpg?imwidth=3840)
'జాస్తి కృష్ణకిశోర్' పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా
ఇవీ చదవండి:
TAGGED:
jasti krishna kishore case