ETV Bharat / city

రాష్ట్రంలో పని చేయని మంత్రి.. వెల్లంపల్లి శ్రీనివాసే: పోతిన మహేశ్ - జనసేన నేత పోతిన మహేశ్

పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత మంత్రి వెల్లంపల్లికి లేదన్నారు జనసేన నేత పోతిన మహేశ్. రాష్ట్రంలో పని చేయని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వెల్లంపల్లే అని ఆరోపించారు.

janasena party leader pothina mahesh
janasena party leader pothina mahesh
author img

By

Published : Feb 8, 2022, 9:25 PM IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పై జనసేన నేత పోతిన మహేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పని చేయని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వెల్లంపల్లి శ్రీనివాసే అని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం చేతగాని వెల్లంపల్లి.. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంటుందని విమర్శించారు.

రాష్ట్రంలో ఉద్యోగస్తుల సమస్యలు ఇంతవరకూ పరిష్కరించలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పరిష్కరించి ఉంటే ఉపాధ్యాయులు నేటికీ ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు సమాధానం చెప్పాలన్నారు. వైకాపా హయాంలో 150 దేవాలయాలను పాక్షికంగా ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టడం, మూడు సింహాలు మాయమవడం ఘటనలు జరిగాయని మండిపడ్డారు.

  • రాష్ట్రం లో పనికిమాలిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది @VelampalliSR గారే
    ఉద్యోగస్తులు సమస్యలు ఇంతవరకూ పరిష్కరించారా, పరిష్కరించి ఉంటే ఉపాధ్యాయుల నేటికీ ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు సమాధానం చెప్పాలి.@YSRCParty@JSPShatagniTeam pic.twitter.com/jS9yabcWGS

    — Pothina venkata mahesh (@JSPpvmahesh) February 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు: ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.