ETV Bharat / city

స్థానిక ఎన్నికలపై అభిప్రాయాల వెల్లడికి ఆహ్వానం - state election commission news

స్థానిక సంస్థల ఎన్నికలపై అభిప్రాయాలు వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 18 రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఈనెల 28న నిర్వహించే సమావేశంలో ఒక్కో పార్టీకి పది నిమిషాలు కేటాయించనున్నారు.

Invitation to express views on local body elections
స్థానిక ఎన్నికలపై అభిప్రాయాల వెల్లడికి ఆహ్వానం
author img

By

Published : Oct 27, 2020, 11:47 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 28న రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశంలో ఒక్కో పార్టీకి పది నిమిషాలు కేటాయించనున్నారు. ఒకరి తరువాత ఒకరు విధానంలో పార్టీల తరఫున హాజరయ్యే ప్రతినిధుల అభిప్రాయాన్ని ఎన్నికల కమిషనర్‌ తెలుసుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 18 రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు వీటిలో ఉన్నాయి.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.