భూమి నుంచి గగనతలం వెళ్లే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ని ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. రెండు మిస్సైల్స్ గగనతలంలో నిర్దేశిత లక్ష్యాలను ఛేధించగలిగినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్.. తమకు ఇచ్చిన గగన తలంలోని లైవ్ టార్గెట్ను ఛేదించగలిగాయి. రాడార్ను రెండింటికి పర్యవేక్షణ కోసం వినియోగించామని అధికార్లు ప్రకటించారు. ఈ మిస్సైల్స్లో దేశీయంగా తయారు చేసిన రాడార్ పరిజ్ఞానం, నావిగేషన్ పరికరాలు, డేటా అనుసంధానం, ఆర్.ఎఫ్.సీకర్ వంటివి పొందుపరిచారు. భారత సైన్యం అవసరాల కోసం వేగంగా అత్యవసర సమయంలో స్పందించేందుకు వీలుగా ఈ మిస్సైల్స్ను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ను విజయవంతం చేసినందుకు అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
విజయవంతంగా మిస్సైల్స్ ప్రయోగించిన భారత్ - successfull
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది. 2 మిస్సైల్స్ కూడా గగనతల నిర్దేశిత లక్ష్యాలు ఛేదించినట్లు రక్షణశాఖ ప్రకటించింది. మిస్సైల్స్‌ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించారు.
భూమి నుంచి గగనతలం వెళ్లే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ని ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. రెండు మిస్సైల్స్ గగనతలంలో నిర్దేశిత లక్ష్యాలను ఛేధించగలిగినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్.. తమకు ఇచ్చిన గగన తలంలోని లైవ్ టార్గెట్ను ఛేదించగలిగాయి. రాడార్ను రెండింటికి పర్యవేక్షణ కోసం వినియోగించామని అధికార్లు ప్రకటించారు. ఈ మిస్సైల్స్లో దేశీయంగా తయారు చేసిన రాడార్ పరిజ్ఞానం, నావిగేషన్ పరికరాలు, డేటా అనుసంధానం, ఆర్.ఎఫ్.సీకర్ వంటివి పొందుపరిచారు. భారత సైన్యం అవసరాల కోసం వేగంగా అత్యవసర సమయంలో స్పందించేందుకు వీలుగా ఈ మిస్సైల్స్ను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ను విజయవంతం చేసినందుకు అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
ETV Bharat: Satyanarayana (Ray City)
వెంటవెంటనే రెండు ప్రమాదాలు ఒక యువతి తీవ్రంగా గాయపడింది. రెండవ ప్రమాదాల్లో ఓ యువకుడు గాయపడ్డాడు రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద
శృతి మించుతున్న ఫ్రెండ్ షిప్ డే వేడుకలు. బైక్ విన్యాసాలతో ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకులు మంచి వెంటనే రెండు ప్రమాదాలు జరిగాయి వారిని హాస్పటల్ కి తరలించారు .Body:AP_RJY_89_04_Frindeship_Day_venyasalu_bike_accident_AV_AP10023Conclusion:AP_RJY_89_04_Frindeship_Day_venyasalu_bike_accident_AV_AP10023