సర్పంచి, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల్లో జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండువేల కంటే తక్కువ జనాభా ఉంటే 5 లక్షలు, 2001 నుంచి 5 వేల వరకు జనాభా ఉంటే 10 లక్షలు, 5001 నుంచి 10 వేల జనాభా ఉంటే 15 లక్షలు, 10 వేలుకు మించి జనాభా ఉంటే 20 లక్షల చొప్పున ప్రోత్సహకాలను ప్రభుత్వం ఆయా పంచాయతీలకు అందిచనుంది.
ఇదీ చదవండి: ఏ-ఫారం.. బీ-ఫారం అంటే ఏంటి సార్?