ETV Bharat / city

'ఈటీవీ భారత్' ఒక అద్భుత రూపకల్పన: దత్తాత్రేయ - etv bharat app

ఈటీవీ భారత్ యాప్​పై హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ప్రశంసలు కురిపించారు. ఈటీవీ భారత్ ఒక అద్భుతమైన రూపకల్పనగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను హత్తుకుంటోందని ప్రశంసించారు.

himachal-pradesh-governor-bandaru-dattatreya-about-etv-bharat-app
'ఈటీవీ భారత్' ఒక అద్భుత రూపకల్పన: దత్తాత్రేయ
author img

By

Published : Jan 17, 2020, 5:53 PM IST

Updated : Jan 17, 2020, 7:49 PM IST

ఈటీవీ భారత్​ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో న్యూస్​ యాప్​ను తీసుకురావడం గొప్ప విషయమని హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను హత్తుకుంటోందని పేర్కొన్నారు. హిమాచల్​ ప్రదేశ్​లోనూ సంప్రదాయాన్ని, సంస్కృతిని, అన్ని వార్తలను చాలా చక్కగా వివరిస్తోందని తెలిపారు.

'ఈటీవీ భారత్' ఒక అద్భుత రూపకల్పన: దత్తాత్రేయ

ఈటీవీ భారత్ ఒక అద్భుతమైన రూపకల్పన అని పేర్కొన్నారు. దేశంలోని ఎక్కడి నుంచైనా వార్తలు చూసే అవకాశం కల్పించిన రామోజీ గ్రూప్​ ఛైర్మన్​ రామోజీరావుకు దత్తాత్రేయ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:

ప్రైవేట్ దందాపై ఉక్కుపాదం... 3వేలకుపైగా కేసులు

Last Updated : Jan 17, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.