ETV Bharat / city

బందరు పోర్టుపై విచారణ 12కు వాయిదా - బందరు పోర్టు

బందరుపోర్టుపై నవయుగ సంస్థ  వేసిన పిటిషన్​ విచారణను హైకోర్టు ఈనెల 12కు వాయిదా వేసింది.

highcourt_postponed_navayuga_petion_on_bandar_port
author img

By

Published : Sep 5, 2019, 12:17 PM IST

నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. బందరు పోర్టు ఒప్పందం రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నవయుగ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ న్యాయవాదుల విధుల బహిష్కరణ కారణంగా విచారణ వాయిదా వేసింది. ఆగస్టు 8న జారీచేసిన జీవో 66ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని నవయుక కోరింది. పోర్టు పనుల కోసం భూములను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇదీ చదవండి: బందరు పోర్టుపై హైకోర్టును ఆశ్రయించిన నవయుగ

New Delhi, Sep 04 (ANI): BJP veteran leader Murli Manohar Joshi said that there is need of leaders who can debate with the Prime Minister and express views clearly without worrying about making him unhappy. "I think there is a need for such a leadership today which expresses views clearly, can debate with the Prime Minister based on principles, without any inhibition and not worrying about making him happy or sad," said Joshi. Joshi was speaking at an event to pay tribute to former Union Minister S Jaipal Reddy, who passed away in Hyderabad in July this year.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.