ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఏబీవీ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం తాజా అభియోగం. విచారణను బహిర్గతం చేసేలా ఏబీవీ ప్రకటనలు జారీ చేయడం సరికాదన్న ప్రభుత్వం..30 రోజుల్లో లిఖితపూర్వక సమాధానమివ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: