ETV Bharat / city

Amaravathi lands: సుప్రీం కోర్టు తీర్పుతోనైనా జగన్‌ మారాలి - అమరావతిలో ఇన్​సైడర్​ ట్రేడింగ్

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సుప్రీం తీర్పుతోనైనా సీఎం జగన్‌ మారాలని తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎన్నో తప్పిదాలు చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.

tdp leader gorantla comments on ysrcp government

author img

By

Published : Jul 20, 2021, 4:06 PM IST

అమరావతి భూముల కొనుగోళ్ల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం జగన్‌ మారాలని అని తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్‌ తక్షణమే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో తప్పిదాలు చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నారన్నారని ఆక్షేపించారు.

‘‘పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది?జగన్‌ తప్పిదాల కారణంగా ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి’’ అని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

ఇదీ చదవండి:

Amaravathi lands: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.