ETV Bharat / city

విశాఖకు నూతన్​ నాయుడు...కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్​ నాయుడిని కర్ణాటక నుంచి విశాఖకు తీసుకువచ్చారు పోలీసులు. కేజీహెచ్​లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

Film Producer Nutan Naidu
Film Producer Nutan Naidu
author img

By

Published : Sep 6, 2020, 4:41 AM IST

శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్ నాయుడును పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటాక కర్ణాటక ఉడిపి నుంచి విశాఖకు తీసుకువచ్చారు. కేజీహెచ్​లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. రిమాండ్​ విధించారు. నూతన్ నాయుడు సహా శిరోముండనం కేసులో మొత్తం అరెస్టయిన వారు 8 మంది ఉన్నారు. ఇది కాకుండా విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట ఫేక్ కాల్స్ చేసిన వ్యవహారంలోనూ నూతన నాయుడుపై కేసు నమోదైంది.

ఇదీ చదవండి

ఆదివారమే ఐపీఎల్ షెడ్యూల్: బ్రిజేశ్ పటేల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.