ఇదీ చదవండి :
'స్థానికులు అభ్యంతరం చెబితే మద్యం దుకాణాలు తొలిగిస్తాం' - స్థానికుల అభ్యంతరం చెబితే మద్యం దుకాణాలు తొలిగిస్తాం
మద్యనిషేధ చర్యల్లో భాగంగా నేటి నుంచి నూతన మద్యం విధానాన్ని అమలుచేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నాయక్ తెలిపారు. రాష్ట్రంలో 20శాతం మద్యం దుకాణాలను తగ్గించామన్న ఆయన... ప్రస్తుతం వాటి సంఖ్యను 3,500 కుదించామన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బెల్టు షాపులు పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.
స్థానికుల అభ్యంతరం చెబితే మద్యం దుకాణాలు తొలిగిస్తాం : ఎక్సైజ్ కమిషనర్
సీఎం జగన్ ఆదేశాల మేరకు దశల వారీ మద్య నిషేధంలో భాగంగా నూతన ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎమ్.ఎమ్.నాయక్ తెలిపారు. ఏపీఎస్బీసీఎల్ఎమ్డీ వాసుదేవారెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పి.హరికుమార్లతో కలిసి అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మద్యం పాలసీ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించామని నాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,380 దుకాణాల సంఖ్యను 3,500కు తగ్గించామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయ మహిళా పోలీసులను మద్యనిషేధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. స్థానికులు అభ్యంతరం తెలుపుతున్న మద్యం దుకాణాలను తొలిగించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 93 ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి బెల్టు షాపుల నిర్మూలనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి :
Intro:నోట్.... ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమం పరిశీలించగలరు
ap_tpg_31_01_plastic_ryali_avb_ap10090.
యాంకర్..... ఈనాడు ఈటీవ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన ప్రదర్శన
Body:వాయిస్ ఓవర్.... పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని శ్రీ సూర్య కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మ పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కల్పిస్తూ పట్నంలో పలు వీధుల గుండా ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను వివరించారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని సూచించారు
Conclusion:బైట్స్.....1. ఏ కామాక్షి విద్యార్థి.
2. ఆకుల నందిని విద్యార్థి .
3.వి.తరుణ్, విద్యార్థి.
4.సీహెచ్.శైలు, విద్యార్థి.
5.ఎంవీ.కృష్ణ మోహన్, అధ్యాపకుడు.