విజయవాడ నగర శివారులో కట్టి ఉన్న గృహాలను పేదలకు ఇవ్వకుండా రాజధాని ప్రాంతంలో ఫ్లాట్లు కేటాయిస్తామని చెప్పటం పేదలను మభ్యపెట్టడమే అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలోని షాబాద్, జక్కంపూడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. విశాఖ నుంచి ప్రభుత్వం చంద్రబాబును ఒక్కరినే పంపలేదని.. ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడుల్ని తరిమేసిందని విమర్శించారు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి.. ఆ టెస్ట్ చేస్తే జగన్ తప్ప అందరూ ఓకే అంటారు'