వివిధ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దుపై వేసిన పిటిషన్లపై ధర్మసనంలో విచరణ జరగనుంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవనాలపై వేసిన పిటిషన్లపై ధర్మసనం ముందుకు రానున్నాయి.
ఇదీ చదవండి: కరోనా వచ్చిందనే మనస్థాపం.. మహిళ ఆత్మహత్య