ETV Bharat / city

Adityanath Das : రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్‌దాస్‌ - cs-adhityanathdas-appointed-as-chief-adviser

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్‌దాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్​గా పదవీవిరమణ చేసిన అనంతరం నూతన బాధ్యతలు చేపడతారని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
author img

By

Published : Sep 26, 2021, 9:19 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్‌దాస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన దిల్లీలోని ఏపీ భవన్‌ నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) రేవు ముత్యాలరాజు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కొత్త బాధ్యతలు చేపడతారని తెలిపారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీచదవండి.

అనంత జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వామిభక్తి.. ‘ప్రత్యక్ష దైవం జగన్‌’పై ప్రమాణం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.