ఇదీ చదవండి: Perni Nani On Cinema Tickets: సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా?: పేర్ని నాని
Covid Vaccination: రాష్ట్రంలో కొవిడ్ టీకాకు ఏడాది పూర్తి - కొవిడ్ వ్యాక్సినేషన్ న్యూస్
రాష్ట్రంలో కొవిడ్ టీకాకు ఏడాది పూర్తయ్యింది. గతేడాది జనవరి 12న తొలిసారి కొవిడ్ టీకా విజయవాడ చేరింది. ప్రభుత్వం ఏడాదిలో 98శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ఇప్పటివరకు 7,41,03,950 కొవిడ్ డోసులు రాష్ట్రానికి చేరగా.. అందులో 5,59,03,950 కొవిషీల్డ్, 1.18 కోట్ల కొవాగ్జిన్ టీకా డోసులు ఉన్నాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రం వ్యాక్సినేషన్ విజయవంతానికి సహకారమందించింది.
covid vaccination one year completed