గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,568 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,125 కరోనా కేసులు, 9 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 1,356 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి:
POWER CHARGES: విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలి: కళా వెంకట్రావు