ETV Bharat / city

పోలీస్​ స్టేషన్​లో నగదు చోరీ.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్​

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్​స్టేషన్​ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్​ చేశారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Constables suspend
కానిస్టేబుళ్లు సస్పెండ్​
author img

By

Published : Mar 26, 2021, 2:27 PM IST

Updated : Mar 26, 2021, 3:14 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్​ స్టేషన్​లో ఉంచిన మద్యం దుకాణాల నగదు చోరీ చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. వీరవాసరం పోలీస్​స్టేషన్​కి చెందిన కానిస్టేబుళ్లు గంగాజలం, గణేశ్వరరావులను విధుల నుంచి తొలగించారు. కానిస్టేబుళ్లు పోలీస్‌స్టేషన్‌లో మద్యం దుకాణాల సొమ్ము చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అలాగే ఎస్‌ఐ రామచంద్రరావు, ఏఎస్‌ఐ ఎం.మోహనరావులను వీఆర్‌కు పంపారు.

ఇదీ చదవండీ.. రూ.90 వేల కోట్ల బడ్జెట్ ఆర్డినెన్సుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

Last Updated : Mar 26, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.