తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షలు చేయనున్నారు. కరోనా నివారణ చర్యలపై ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులతో సమీక్ష జరపనున్నారు.
ఇదీ చదవండీ... సీఎం సమావేశ మందిరంలోని 'పూర్ణ వికసిత పద్మం' తొలగింపు