CM DELHI TOUR: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర మంత్రులతో సమావేశం కానున్నారు.
సీఎం జగన్‌తోపాటు పలువురు ఎంపీలు, మంత్రులు దిల్లీ చేరుకున్నారు. మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: