ETV Bharat / city

పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపాలి: సీఎం జగన్ - jagan review on rains news

ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని... వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు అందించాలని కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, పంట, ఆస్తి నష్టంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షించారు.

CM Jagan Review On Floods and Rains in AP
సీఎం జగన్
author img

By

Published : Sep 29, 2020, 4:56 PM IST

భారీ వర్షాలు, వరదలు, పంట, ఆస్తి నష్టంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదలపై మాట్లాడారు. పంటనష్టం, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపాలని అధికారులను ఆదేశించారు.

ఆర్‌బీకే స్థాయిలో రైతుల ఎన్యుమరేషన్‌ ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం ఉందన్న సీఎం జగన్... మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఇదీ చదవండి:

పట్టాలెక్కుతున్న జన జీవితం..పుంజుకుంటున్న కార్యకలాపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.