ఇదీ చదవండి: ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!
తొలిసారి ఐ అండ్ పీఆర్ ద్వారా.. సీఎం శుభాకాంక్షలు - undefined
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సమాచార శాఖ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.
తొలిసారి ఐ&అండ్ పీఆర్ ద్వారా.. సీఎం విషెస్
ఇదీ చదవండి: ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!
sample description
Last Updated : Dec 31, 2019, 11:47 PM IST