ETV Bharat / city

ఇజ్రాయెల్​కు ఆ విధానం లేదు.. అందుకే ఇలా!

ఇజ్రాయెల్‌ను సందర్శించే విదేశీ ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయదనీ, అందుకే ముఖ్యమంత్రి జగన్‌ జెరూసలెం పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇజ్రాయెల్​కు ఆ విధానం లేదు.. అందుకే ఇలా!
author img

By

Published : Aug 3, 2019, 7:24 AM IST

ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్​ను సందర్శించే విదేశీ ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయదనీ.. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఏర్పాట్లు చూసుకుంటోందని అధికారులు వివరించారు. సాధారణంగా జెడ్‌ కేటగిరీ భద్రతలో ఉన్న ప్రముఖులు ఏ దేశానికి వెళితే అక్కడి ప్రభుత్వాలే వారికి భద్రతా ఏర్పాట్లు చేస్తుంటాయనీ, అయితే ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి అలాంటి విధానం లేదని తెలిపారు. సీఎంకు భద్రత కల్పించే బాధ్యతను ఒక ప్రైవేటు భద్రతా ఏజెన్సీకి అప్పగించినట్టు వెల్లడించారు.

ఇవీ చదవండి..
వరద గోదావరి...ఉరకలెత్తుతోంది!

Intro:ap_rjy_36_21_easter_celebration_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:క్రైస్తవ మందిరాలలో ప్రార్థనలు

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలలో ఏసుక్రీస్తు పునర్జన్మ పురస్కరించుకుని ఈస్టర్ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రధాన చర్చిల్లో ఏసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేసిన మూడు రోజులు తర్వాత సజీవంగా బయటపడిన ఉదంతాన్ని అందులోని దైవ సంకల్పాన్ని మత గురువులు వివరిస్తున్నారు కుటుంబ సభ్యులుగా మందిరాలకు చేరుకుని కొవ్వొత్తులు వెలిగిస్తారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.