ఇదీ చదవండి : గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు వెనుక ఆలోచన ఇదే!
కేసీఆర్‌కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు - తెలంగాణ సీఎంకు ముఖ్యమంత్రి జగన్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా కేసీఆర్పై ఉండాలని కోరుకున్నారు. చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

తెలంగాణ సీఎంకు ముఖ్యమంత్రి జగన్ జన్మదిన శుభాకాంక్షలు
ఇదీ చదవండి : గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు వెనుక ఆలోచన ఇదే!