ETV Bharat / city

CJI LETTER: సీజేఐ జస్టిస్ ఎన్‌.వి రమణ లేఖలు.. సత్కారానికి కృతజ్ఞతలు - సత్కారానికి జస్టిస్ ఎన్‌.వి రమణ కృతజ్ఞతలు

CJI LETTER: ఏపీ పర్యటనలో ఉన్న సమయంలో తమను సత్కరించిన వారికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారందరికీ వేరువేరుగా లేఖలు పంపారు.

CJI LETTER
CJI LETTER
author img

By

Published : Jan 11, 2022, 4:32 AM IST

CJI LETTER: ఇటీవల రాష్ట్ర పర్యటకు వచ్చిన తమను సన్మానించినందుకు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ బార్‌ కౌన్సిల్‌, ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘాలకు.. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ, శివమాల దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావులకు వేర్వేరుగా లేఖలు పంపారు. ఘనంగా సత్కరించిన ఇతర కార్యవర్గ సభ్యులకూ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: HIGH COURT ON LOK ADALAT WORKING: లోక్‌ అదాలత్‌లు అవార్డుల జారీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.