ETV Bharat / city

ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్​గా అభయ్ త్రిపాఠి

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్యకార్యదర్శికి కేబినేట్ ర్యాంకు హోదా కల్పించింది.

civil servants transfer in ap
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
author img

By

Published : Nov 27, 2019, 6:33 AM IST

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో సివిల్ సర్వీస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర డిప్యూటేషన్ నుంచి రాష్ట్ర కేడర్​కు తిరిగి వచ్చిన అభయ్ త్రిపాఠిని దిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. ఏపీ భవన్ ఓసీడీగా పనిచేస్తున్న భావనా సక్సేనాను రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. సీఐడీ ఎస్పీ అశోక్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్​గా బదిలీ చేశారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్యకార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్​కు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి :

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.