ఇదీ చదవండి:
'అమరావతి ఐకాస ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రికి అభినందనలు' - three capitals for AP news
అమరావతి ఐకాస ఛైర్మన్‌గా ఎంపికైన జీవీఆర్ శాస్త్రికి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. పోరాటాన్ని సన్మార్గంలో.. జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
chandrababu wishes to GVR shasri
అమరావతి ఐకాస ఛైర్మన్‌గా ఎంపికైన జీవీఆర్ శాస్త్రికి... తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని సన్మార్గంలో నడిపిస్తారని..... పోరాటాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతిని... దేశానికే ఆర్థిక వనరుగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా 32 వేల ఏకరాల భూములిచ్చారని ట్విట్టర్‌లో గుర్తు చేశారు. 3 రాజధానుల నిర్ణయం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం సహా.. ఆదాయ మార్గాలకూ గండికొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: