ETV Bharat / city

జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు, లోకేష్

author img

By

Published : May 10, 2021, 7:44 PM IST

Updated : May 10, 2021, 7:55 PM IST

కరోనా బారిన పడిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. త్వరగా కోలుకుని కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని నారా లోకేశ్ ట్వీట్ ఆకాక్షించారు.

cbn ntr
జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు

కొవిడ్ బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్​ని త్వరగా జయించి రావాలని ట్విట్టర్​లో ఆయన ఆకాంక్షించారు. తాను కరోనా బారిన పడినట్టు జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు స్పందించారు.

కోవిడ్ నుంచి జూ.ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కరోనాను జయించి తన కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:

ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా పాజిటివ్‌

పార్లమెంట్​ను సమావేశపర్చాలని రాష్ట్రపతికి కాంగ్రెస్​ లేఖ

Last Updated : May 10, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.