''ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇంకెందరు బలికావాలి?'' - ఆగని బలిదానాలు
ఇసుక కార్మికుల ఆత్మహత్యపై తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. ఈ ఘటనలు తనను కలిచివేస్తున్నాయన్నారు. వారంలో 10 మంది ఇలా చనిపోయారంటూ ట్వీట్ చేశారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషమని ఆక్షేపించారు. ''వీళ్ళ బాధ్యతా రాహిత్యానికి ఇంకెంతమంది బలికావాలి?'' అని ట్విటర్లో ప్రశ్నించారు.
Chandrababu Naidu
Intro:Body:
Conclusion:
వైసీపీ నేతల ఇసుక దోపిడీ మరో కార్మికుడి ప్రాణం బలిగొంది. పనులు లేక గుంటూరు, ఉండవల్లి సెంటర్ లో నాగరాజు అనే మరో తాపీమేస్త్రి ఉరేసుకోవడం కలిచి వేస్తోంది. వారం రోజుల్లో 10 మంది మృతిచెందారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషం. వీళ్ళ బాధ్యతా రాహిత్యానికి ఇంకెంతమంది బలికావాలి?
Conclusion: