కరోనా వ్యాపించిన జిల్లాల జాబితాను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని 3 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్లు వెల్లడించింది. వీటిలో విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాల పేర్లను చేర్చింది. పక్కరాష్ట్రమైనా తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్లు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో కరోనా ప్రభావం ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి :