ETV Bharat / city

'వస్తున్నా మీ కోసం పాదయాత్రకు ఏడేళ్లు' - చంద్రబాబు ట్వీట్

ఏడేళ్ల క్రితం చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రను గుర్తుచేసుకుంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించడానికి 62 ఏళ్ల వయసులో 2817 కిలోమీటర్లు నడిచానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Cbn tweet on vastunna meekosam
Cbn tweet on vastunna meekosam
author img

By

Published : Apr 28, 2020, 1:39 PM IST

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

ఏడేళ్ల క్రితం చేపట్టిన 'వస్తున్నా మీకోసం' సుదీర్ఘ పాదయాత్రను తెదేపా అధినేత చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను కలిసి భరోసా ఇవ్వడం కోసం పాదయాత్ర చేశానని చంద్రబాబు అన్నారు. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు విశాఖలో పాదయాత్ర ముగిసిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. 7 నెలలు కుటుంబానికి దూరంగా 62 ఏళ్ల వయసులో 2,817 కిలోమీటర్లు నడిచానని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడానికి ఐదేళ్ల పాలనలో రోజుకు 18గంటలు పనిచేశానన్నారు. పాదయాత్రలో తనకు స్ఫూర్తినిచ్చిన కార్యకర్తలు, నేతలు, ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు.

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.