ETV Bharat / city

ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు - AP SEC news

caveat-petition
caveat-petition
author img

By

Published : May 30, 2020, 12:36 PM IST

Updated : May 30, 2020, 4:28 PM IST

12:33 May 30

న్యాయవాది నర్రా శ్రీనివాస్ రావుతో ముఖాముఖి

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కాంగ్రెస్ నేత మస్తాన్​వలి తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ రావు పిటిషన్ వేశారు. ఎస్‌ఈసీ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి:

ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీగా మళ్లీ రమేశ్​ కుమార్ నియామకం

Last Updated : May 30, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.