ETV Bharat / city

ప్రకటించని ప్రతిభావంతుల జాబితా... పోలీస్ ఉద్యోగార్థుల్లో ఆందోళన - merit

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ప్రతిభావంతుల జాబితా  కోసం అభ్యర్థులకు నిరీక్షణ కొనసాగుతోంది. వీటి పరీక్షా ఫలితాలు విడుదలై 22 రోజులు గడుస్తున్నా నేటీకీ ప్రతిభావంతుల జాబితా విడుదల కాకపోవటంపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

హోంశాఖ ఉద్యోగాల్లో ప్రతిభావంతుల జాబితా కోసం తప్పని నిరీక్షణ
author img

By

Published : Aug 20, 2019, 5:18 AM IST

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల్లో ప్రతిభావంతుల జాబితా కోసం అభ్యర్థులకు నిరీక్షణ తప్పడం లేదు. సివిల్, ఏఆర్, ఎపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్, జైళ్ల శాఖలో వార్డరు పోస్టుల భర్తీ కోసం కొన్ని నెలల క్రితం తుది పరీక్ష నిర్వహించారు. వీటి ఫలితాలు విడుదలై 22 రోజులు గడుస్తున్నా నేటీకీ ప్రతిభావంతుల జాబితా విడుదల కాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఆయా విభాగాల్లో 2 వేల 723 పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాతపరీక్షకు 64 వేల 575 మంది హాజరు కాగా.. 58 వేల ఏడుగురు అర్హత సాధించారు. సగటున ఒక్కో పోస్టుకు 21 మంది వరకూ పోటీపడుతున్నారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించిన వారు.. వారికి వర్తించే రిజర్వేషన్.. ఆ విభాగానికి కేటాయించిన పోస్టులు.. తదితర అంశాల ఆధారంగా ప్రతిభావంతుల జాబితా రూపొందిస్తారు. నోటిఫికేషన్ విడుదలై 10 నెలలు అవుతోందని, వెంటనే జాబితా విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఇవీ చదవండి..

ఇంజినీరింగ్ నిపుణుల కమిటీకి గడవు పెంపు

Intro:Ap_Vsp_105_21_Appsc_Exam_Abyardhulu_Agitation_Ab_c16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం పూర్తి చిరునామా హాల్టికెట్లలో ముద్రించక పోవడంతో సుమారు 200 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నగర పంచాయతీ తిమ్మాపురంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి పరీక్షకు సుమారు 200 మంది హాజరయ్యారు. ఆ కేంద్రం లేకపోవడంతో అవాక్కయ్యారు చేసేదేమీ లేక చిరునామా సారీ ప్రచారం చేయడంతో విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం లో లో దిమ్మ పురం ఉన్నట్లుగా గమనించి చేసేదేమీ లేక విశాఖ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు

Conclusion:ఏపీపీఎస్సీ నిర్లక్ష్యమే పరీక్షలు రాయలేకపోయామని తమకు మరల అవకాశం కల్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు రాత్రింబవళ్లు కష్టపడి చదివామని పరీక్షలు రాసేందుకు వచ్చిన తమకు నిరాశే ఎదురైందని వాపోతున్నారు
బైట్: అభ్యర్థిని
బైట్: అభ్యర్థిని
బైట్: బి రాము భీమిలి నియోజకవర్గం స్టింగర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.