ETV Bharat / city

అరెస్టులు, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరు: సీఎం రమేశ్

author img

By

Published : Sep 18, 2020, 10:38 AM IST

అంతర్వేది ఘటనపై అరెస్టులు, నిర్బందాలతో తమ పోరాటాన్ని ఆపలేరని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతల నిర్బంధాలను ఆయన ఖండించారు.

bjp-mp-cm-ramesh
bjp-mp-cm-ramesh

  • ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా " చలో అమలాపురం " కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు @somuveerraju గారిని మరియు ఇతర బీజేపీ నాయకులను నిర్బందించడాన్ని ఖండిస్తున్నాను. ( 1/2 )#ChaloAmalapuram pic.twitter.com/KR19b6ec0I

    — CM Ramesh (@CMRamesh_MP) September 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో భాజపా నాయకుల నిర్బంధాలను ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్ ఖండించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రశ్నించే గొంతులను అణిచివేయడం మానుకోవాలని హితవు పలికారు. దాడుల వెనక ఉన్న దుష్ట శక్తులను శిక్షించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

రాజ్యసభ: న్యాయవ్యవస్థపై విజయసాయి వ్యాఖ్యల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.