ETV Bharat / city

'తెలుగు మాధ్యమంలో చదివిన వైఎస్​ఆర్​ డాక్టర్​ కాలేదా...?' - updates on telugu laguage contraversy

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కావలసింది మౌలిక వసతులు, సుశిక్షుతులైన ఉపాధ్యాయులని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. మాృతభాషలో చదివిన ఎంతోమంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని... సీఎం జగన్​ తండ్రి వైఎస్​ మాతృభాషలో చదివి డాక్టర్​, సీఎం అయ్యారని ట్వీట్​ చేశారు.

తెలుగు భాషపై సత్య కుమార్
author img

By

Published : Nov 11, 2019, 3:46 PM IST

Updated : Nov 11, 2019, 4:08 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశంపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్​ మండిపడ్డారు. ప్రస్తుతం కావలసింది సుశిక్షుతులైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలని సూచించారు. జగన్​ రాష్ట్రాన్ని జెరూసలెంకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మాతృభాషలో చదివిన అబ్దుల్​ కలాం, గాంధీజీ గొప్ప వ్యక్తులు కాలేదా అని ప్రశ్నించారు. తెలుగు మాధ్యమంలో చదివి సీఎం జగన్​ తండ్రి వైఎస్సార్ డాక్టర్, ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు.

bjp leader satya kumar on telugu language
తెలుగు భాషపై సత్య కుమార్

ఆంగ్ల మాధ్యమంలో చదివిన జగన్​ డిగ్రీ పూర్తి చేయడానికే అనేక కష్టాలు పడి ఏ భాషలోనూ ప్రావీణ్యం సంపాదించలేకపోయారని ఎద్దేవా చేశారు. పేదల పేరు చెప్పి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కడపలో, 1500 మంది పేద విద్యార్థినులు చదివే ప్రభుత్వ జూనియర్​ మహిళా కళాశాలలో కేవలం 4 మరుగుదొడ్లే వున్నాయన్న విషయం తెలుసా అని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు.

Intro:Body:

satyakumar twwetsatyakumar twwetsatyakumar twwet

Conclusion:
Last Updated : Nov 11, 2019, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.