ETV Bharat / city

AP BJP Core Committee: రాష్ట్ర భాజపా కోర్‌ కమిటీ ప్రకటన.. సభ్యులు వీరే - ఏపీ భాజపా కోర్ కమిటీ

ఏపీ కోర్ కమిటీ (BJP andhra pradesh new Core Committee)ని ప్రకటించింది భాజపా జాతీయ నాయకత్వం. 13 మందికి సభ్యులుగా అవకాశం కల్పించగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా ముగ్గురికి చోటు కల్పించింది.

ap bjp
ap bjp
author img

By

Published : Nov 29, 2021, 8:42 PM IST

Updated : Nov 29, 2021, 8:47 PM IST

రాష్ట్ర భాజపా కోర్‌ కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయం(AP BJP Core Committee) ప్రకటించింది. కోర్‌ కమిటీ సభ్యులుగా సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలకు అవకాశం కల్పించింది. వీరితోపాటు టీజీ వెంకటేశ్, సీ.ఎం.రమేశ్‌, సుజనా, జీవీఎల్‌, సత్యకుమార్‌, మాధవ్‌, మధుకర్‌, జయరాజు, చంద్రమౌళి, శ్రీదేవి సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా(special invitees ap bjp Core Committee) శివప్రకాశ్‌, మురళీధరన్‌, సునీల్‌ దియోధర్ కు చోటు దక్కింది.

  • భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులను జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారి సూచనల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @ArunSinghbjp గారు ప్రకటించారు.

    కోర్ కమిటీ సభ్యులుగా నియమితులైన నాయకులందరికీ శుభాకాంక్షలు.@blsanthosh @somuveerraju @VMBJP @Sunil_Deodhar pic.twitter.com/X06nM2QpFG

    — BJP ANDHRA PRADESH (@BJP4Andhra) November 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

Central Team Meet CM Jagan: వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం.. సీఎం జగన్​తో కేంద్ర బృందం

Last Updated : Nov 29, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.