ETV Bharat / city

డాక్టర్‌ దశరథ రామారెడ్డికి ఆర్థోపెడిక్‌ లెజెండ్‌ హెల్త్‌ కేర్‌ అవార్డ్ - news about Best Orthopedic Doctors in Hyderabad

Best Orthopedic Doctor: మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో శనివారం సాయంత్రం హైబిజ్‌ టీవీ ఆధ్వర్యంలో హెల్త్‌ కేర్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు, ప్రఖ్యాత క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ పాల్గొన్నారు. వారి సమక్షంలో ఆర్థోపెడిక్‌ లెజెండ్‌ హెల్త్‌ కేర్‌ అవార్డు అందుకుంటున్నారు.. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ టి.దశరథ రామారెడ్డి.

Dr T Dasaratha Rama Reddy
Best Orthopedic Doctor
author img

By

Published : Oct 9, 2022, 2:16 PM IST

Orthopedic Doctor: తెలంగాణలోని మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో శనివారం సాయంత్రం హైబిజ్‌ టీవీ ఆధ్వర్యంలో హెల్త్‌ కేర్‌ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటుగా, ప్రఖ్యాత క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్‌ లెజెండ్‌ హెల్త్‌ కేర్‌ అవార్డును ప్రముఖ వైద్యులు డాక్టర్‌ టి.దశరథ రామారెడ్డికి బహుకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.